కోటీశ్వరుడైన భర్తతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్.. (ఫోటోస్)
బాలీవుడ్ హీరోయిన్ లీసా హెడెన్ తన మొదటి పెళ్లిరోజును గ్రాండ్ గా జరుపుకుంది.భర్త, కొడుకుతో కలిసి ఓ ఐలాండ్‌లో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఆ ఫోటోలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.
బాలీవుడ్ నటి లీసా హెడెన్... తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని నటి. అయితే అమ్మడు రామ్ చరణ్ 'రచ్చ' సినిమాలోని పాటలో ఓ చిన్న గెస్ట్ రోల్ చేసింది. మోడలింగ్ రంగంలో టాప్ మోడలైన లీసా 2010లో 'ఆయేషా' అనే సినిమా ద్వారా బాలీవుడ్ కెరీర్ ప్రారంభించింది. అయితే సినిమాలు ఆమెకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.
Recommended Video

ప్రియుడు, యూకె బేస్డ్ ఇండియన్ బిజినెస్‌మేన్ డినో లల్వానీ ప్రేమించిన లీసా.... గతేడాది అక్టోబర్లో అతడిని పెళ్లాడింది. ఈ ఏడాది మే నెలలో జాక్ అనే కుమారుడికి జన్మనిచ్చింది. లీసా హెడెన్ & డినో లల్వానీ తమ మొదటి పెళ్లి రోజును ప్రత్యేకంగా జరుపుకున్నారు.

లీసా హెడెన్, డినో లల్వానీ
భర్త డినో లల్వానీతో కలిసి తమ మొదటి పెళ్లి రోజు వేడుకను లీసా ప్రత్యేకంగా జరుపుకుంది. తమకొడుకుతో ఇద్దరూ కలిసి ఓ ఐలాండ్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను లీసా సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఏకాంతంగా గడిపేందుకు
డినో లల్వానీ, లీసా హెడెన్ ఈ ఐలాండ్‌లో ఏకాంతంగా గడిపారు. అందుకు సంబంధించిన రొమాంటిక్ ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.

స్కూబా డైవింగ్ అంటే ఇష్టం
లీసాకు స్కూబా డైవింగ్ అంటే చాలా ఇష్టం. ఈ ఫోటో చూస్తుంటే డైవింగ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

నవ్వుకుంటూ
బీచ్ ఒడ్డున చిల్ అవుతూ, జోక్స్ వేసుకుంటూ లీసా హెడెన్, డినో లల్వానీ హ్యపీగా గడిపారు.

బీచ్ ఒడ్డున రొమాన్స్
బీచ్ ఒడ్డున భర్తతో కలిసి రొమాన్స్ చేస్తున్న లీసా హెడెన్.

లిటిల్ బాయ్ జాక్
కొడుకు జాక్‌తో కలిసి సముద్రం తీరంలో లీసా, డినో లల్వానీ

డైవ్ చేస్తూ
బ్లాక్ బికినీలో సముద్రంలో డైవ్ చేస్తున్న లీసా హెడెన్.

సరదాగా...
సముద్రం ఒడ్డున సరదా సరదాగా గడిపిన లీసా హెడెన్.

లవ్లీ కపుల్
బీచ్ ఒడ్డున కబుర్లాడుకుంటున్న లీసా హెడెన్, డినో లల్వానీ.

బీచ్ గర్ల్
సముద్రం ఒడ్డున గడపటం అంటే లీసాకు చాలా ఇష్టం. కొడుకుతో సముద్రంలో ఇలా....


Click it and Unblock the Notifications











