నవంబర్ నెలలో షాకింగ్ చేసే రిలీజ్ ల సంఖ్య
నవంబర్-2009లో ఇరవై ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
1. విలేజ్ లో వినాయకుడు..5-11-09
2. అఆఇఈ..6-11-09
3.ధీర ...6-11-09
4. ఆర్య-2...11-11-09
5. కుర్రాడు...12-11-09
6. యాగం...13-11-09
7. మాయగాడు..16-11-09
8. కాస్కో.. 18-11-09
9. కథ..18-11-09
10. బిందాస్..19-11-09
11.ఇంకోసారి..20-11-09
12. అర్ధం చేసుకోరు..21-11-09
13. సయ్యాట...27-11-09
14. పోలీస్ స్టైల్...30-11-09
ఇవన్నీ ఇప్పటి వరకూ ఎనౌన్స్ చేసిన సినిమాలు. ఇక ఎనౌన్స్ కాకపోయినా రిలీజుకు రెడీగా ఉన్న సినిమాలు...
15.మా నాన్న చిరంజీవి
16. తడాఖా
17. రూ.999 మాత్రమే
18. శీనుగాడు మహా ముదురు
19. కాఫీ బార్
20. మౌనరాగం
21. యుగళగీతం
22. ప్రియతమా రావె
23. పదమూడు
24. ప్రవరాఖ్యుడు
25. మల్లికా..ఐ లవ్ యు
26. పదహారేళ్ళ వయస్సు
ఈ చిత్రాలు ఇప్పటి వరకూ రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నవి. అయితే మార్కెటింగ్, ధియోటర్స్ లభ్యం పై వీటి విడుదలలు ఆధారపడుతూంటుంది.


Click it and Unblock the Notifications











