పవన్ కళ్యాణ్ పార్టీ కార్యవర్గం ఇదే...పూర్తి లిస్టు
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీకి సంబందించిన ముఖ్యమైన కార్యవర్గం వివరాలు బయటకు వచ్చాయి. అందుకు సంబంధించిన వివరాలు..
1. పవన్ కళ్యాణ్
వయసు 46
హోదా: అధ్యక్షుడు
నివాసం: ఎంఎల్ఏ కాలనీ, హైదరాబాద్

2. రాజు రవితేజ్
వయసు 41
హోదా: సెక్రటరీ
నివాసం: మల్కాజ్ గిరి, హైదరాబాద్
3. ఎం రాఘవయ్య
వయసు 52
హోదా: ట్రెజరర్
నివాసం: శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్
4. బి. మహేందర్ రెడ్డి
వయసు 36
హోదా: ఎగ్జిక్యూటివ్ మెంబర్
నివాసం: కుత్భుల్లా పూర్, హైదరాబాద్
5. ఎన్.శంకర్ గౌడ్
వయసు 38
హోదా: ఎగ్జిక్యూటివ్ మెంబర్
నివాసం: బోరబండ, హైదరాబాద్
6. కె. దుర్గా కుమార్
వయసు 52
హోదా: ఎగ్జిక్యూటివ్ మెంబర్
నివాసం: చిక్కడ పల్లి, హైదరాబాద్
జనసేన పార్టీ కోసం పవన్‌కల్యాణ్ ఈ నెల 10వ తేదీన ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకొన్నారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో తను నివసిస్తున్న ఇంటిని చిరునామాగా అందులో పేర్కొన్నారు. మార్చి 3వ తేదీని కార్యవర్గ సమావేశం నిర్వహించినట్లు అందులో తెలిపారు.
అయితే ప్రస్తుతం చెప్పిన చిరునామాలో పార్టీ కార్యాలయం ఉండకపోవచ్చని సమాచారం. జూబ్లీహిల్స్, మాదాపూర్ పరిసరాల్లో విశాలమైన ప్రాంగణంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొన్ని స్థలాల్నీ, భవనాల్నీ పరిశీలించినట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











