నాగచైతన్య కోసం...లండన్ పాపలు?

అయితే ఈ వేట కొంచెం కష్టమేనని అందరూ చెప్తున్నా...ఫలితం బ్రహ్మాండంగా ఉంటుందని నచ్చిచెప్తున్నాడుట. తన కుమారుడు లాంచింగ్ మునెపెన్నడూ జరగని విధంగా ఘనంగా జరగాలని ఆయన తలపోస్తున్నారుట. ఈ విషయం తెలిసిన సినిమా సర్కల్స్ వారు తమ రెలిటివ్ ద్వారా అక్కడవారిని సంప్రదిస్తున్నారుట. ఆధునిక టెక్నాలిజీ ఉపయోగించి (నెట్ ద్వారా ఫొటోలు,వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఇంటర్వూలు ) ఈ ఎంపిక చేస్తున్నారుట.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జునే మేజర్ షేర్ పెట్టుబడి పెడుతున్నారుట. దాంతో డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టడానికి వెనకాడటం లేదట. ఇక వాసు వర్మ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నాడు. సెప్టెంబర్ 20 న అక్కినేని పుట్టిన రోజున ఈ సినిమా ఓపినింగ్ ఉంటుంది.


Click it and Unblock the Notifications











