»   » సైజులు, షేపులు ఎలా ఉన్నా ప్రేమ పుడుతుంది: సమంత

సైజులు, షేపులు ఎలా ఉన్నా ప్రేమ పుడుతుంది: సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మనుషుల సైజులు, షేపులు ఎలా ఉన్నా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి అవేవీ అడ్డంకి కాదంటోంది హీరోయిన్ సమంత. తాజాగా ఆమె తన ట్విట్టర్లో రానాతో కలిసి దిగిన ఫోటో ఒకటి పోస్టు చేసింది. ఆరడుగుల ఆజానుబాహుడైన రానా పక్కన సమంత ఎంత చిన్నగా కనిపిస్తుందో చూడండి. బెంగుళూరు డేస్ రీమేక్ సంబంధించిన ఫోటోఇది.

English summary
"Love comes in all shapes and sizes" Samantha tweeted.
Please Wait while comments are loading...