వివాదం రేపుతున్న సినిమా

దాంతో భారతీయ సెన్సారుబోర్డు, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖను కలసి చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరాయి. యథాతదంగా ప్రదర్శించడంవల్ల ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని ఆవేదనను వ్యక్తంచేశాయి. సినిమాలో అవరసమైన మార్పులు చేసేదాకా ప్రదర్శనకు అనుమతి ఇవ్వొద్దని కోరాయి. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఆందోళనకు గురికావడంతో చిత్ర నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్ మేకర్స్‌వారు హిందూ సంస్థలకోసం ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు అంగీకరించాయి. అయినా సరే చిత్రంలో అవసరమైన మార్పులు చేయాల్సిందేనని హిందూ సంస్థలు పట్టుబడుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ గొడవ మాత్రం సినిమాకి మాత్రం మంచి ప్రచారం లభించేటట్లు చేస్తోందని మరికొందరు బాథ వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











