For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News సీట్ల మార్పులో బీజేపీ కొత్త ట్విస్ట్- చంద్రబాబు నిర్ణయం ఏంటి..!!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్‌పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
ప్రేమ అశాశ్వతం అంటున్న కత్రినా కైఫ్
News
oi-Saraswathi N
By Sindhu
|
జీవితంలో ఏదీ శాశ్వతం కాదని కత్రినా కైఫ్ చెబుతోంది. ముఖ్యంగా ప్రేమ. ఆమె మట్లాడుతూ 'సినిమాల్లో విజయాలు సొంతం చేసుకోవడం సులభమేగానీ ప్రేమను చివరి దాకా నిలుపుకోవడం అంత సులభంకాదు. ప్రేమించడం కోసం ఎంతో కష్టపడాలని చాలా మంది చెబుతుంటారు. కానీ ప్రేమ కోసం కష్ట పడుతున్నామనే భావన మదిలో రావడం మంచిది కాదు. ఎందుకంటే అలా అనుకున్నపుడు అందులో ఆనందం ఉండదు. అందుకే నా దష్టిలో ప్రేమ కోసం ఎవరూ కష్టపడనవసరం లేదని తేల్చేసింది. ఇంతకీ కత్రినాకి ఎందుకీ వైరాగ్యం??
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కత్రినా కైఫ్ ప్రేమ అశాశ్వతం సల్మాన్ ఖాన్ మల్లీశ్వరీ వెంకటేష్ katrina kaif love temporary salman khan malliswari venkatesh
Story first published: Thursday, November 5, 2009, 19:11 [IST]
Other articles published on Nov 5, 2009