‘లవ్ జర్నీ’ విడుదల తేదీ ఖరారు

ఇంకా చిత్ర కథాంశం గురించి నిర్మాత వివరిస్తూ..'డైరెక్టర్ కావాలన్న ఓ యువకుడి ప్రేమ కథ ఇది. దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి మాటలు : శశాంక్ వెన్నెల కంటి, పాటలు : వెన్నెలకంటి, భువనచంద్ర, సంగీతం : సతీష్ చక్రవర్తి, సహ నిర్మాత : మాస్టర్ ఉదయ్ తేజ, నిర్మాణ సారథ్యం : జక్కుల సుజాత, సమర్పణ : తిరుమలరెడ్డి, నిర్మాత జక్కుల నాగేశ్వరరావు, దర్శకత్వం : శ్రీపతి రంగస్వామి.


Click it and Unblock the Notifications











