twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రెస్ తోనే సెక్స్ ఆమె డౌట్?

    By Staff
    |

    బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ ప్రథాన పాత్రలో నటిస్తున్న హిస్ చిత్రం లో ఓ సెక్స్ సన్నివేసం ఉంది. బాలీవుడ్ హీరోయిన్ దివ్య దత్త, ఇర్ఫ్హన్ ఖాన్ ఆ సీన్ లో నటించాలి. దర్శకరాలు జెన్నిఫర్ లిచ్ ఇద్దరినీ బట్టలు విప్పతీయాలని ఆదేశించింది. దాంతో వారు ఇద్దరు ఉల్లిక్కి పడ్డారు. ఆమె అదేమీ పట్టించుకోకండా త్వరగా కానివ్వండి అంటోంది. ఈ పరిస్థితి లో ఏమి చేయాలో తోచక దివ్య దత్త బయటకు వచ్చేసింది. అప్పుడు అర్ధం కాకా చూస్తున్న ఆ మహిళా డైరెక్టర్ తో ఇర్ఫ్హన్ ఖాన్..ఇండియన్ సినిమాలలో సెక్స్ సన్నివేసాలు ఉన్న బట్టలు విప్ప తీయరు అని సర్ది చెప్పు చూసాడు. ఎందుకంటే ఆ డైరెక్టర్ హాలీవుడ్ నుంచి ఇక్కడకు వచ్చింది. అంతలా చెప్పినా ఆమె నమ్మలా. అప్పుడు అతను తను నటించిన నేమ్ సేకే అనే సినిమా తెప్పిచి చూపాడు. అందులో టబు తో సెక్స్ సీన్ ఉన్నా బట్టలు తో ఉంది.

    బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ ఇప్పుడు నొ డైలాగ్స్...ఓన్లీ ఏక్షన్ అనే నిర్ణయానికొచ్చింది. ఆమె తాజాగా స్నేక్ ఉమెన్ గా చేస్తున్న హిస్ చిత్రంలో ఆమెకు డైలాగులు అసలు లేవు. ఈ సినిమాలో ఆమె పగ తీర్చుకునే నాగిని గా చేస్తోంది...అయినా పాములు రెగ్యులర్ గా మాట్లాడవు కదా...అనే ఈ రకంగా ఏర్పాటు చేసానంటోంది ఆ చిత్ర దర్శకురాలు జెన్నిఫర్ లిచ్. అయితే మల్లికా లాంటి సెక్స్ బాంబ్ లకు మాటలతో పనేముంటుంది.చూపులు ...చేష్టలు చాలు కదా అంటున్నారు ఆమెతో గతంలో డేటింగ్ చేసినవాళ్ళు.

    అయితే మల్లిక మాత్రం ఇది ఒక వెరైటీ పాత్ర అని ఒప్పుకున్నాను. మాటలు లేవంటే మరీ మంచిది...నా నటనా వైదుష్యం చూపించవచ్చు అని ముచ్చటపడుతున్నాను అంది. ఇక ఈ సినిమాలో అన్నీ ఫేస్ ఎక్స్ ప్రెషన్సే నంటోంది. అందులోనూ పాములాగే ఆమె బుస కొడుతుందిట. ఇక ఆమె పాము పాత్ర కోసం సూట్ వేసుకున్నాక నడవటానికి కూడా ఇబ్బందేనట. దాంతో యూనిట్ సభ్యులే ఆమెను షూటింగ్ స్పాట్ దగ్గరకు మోసుకెళ్తున్నారుట. ఇదంతా చూస్తుంటే మల్లిక మంచి హిట్టే కొట్టేటట్లు ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X