»   » లవ్ టచ్: టీఆర్ఎస్ నేత కొడుకుతో హీరోయిన్‌ పెళ్లి (ఫోటోస్)

లవ్ టచ్: టీఆర్ఎస్ నేత కొడుకుతో హీరోయిన్‌ పెళ్లి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘లవ్‌టచ్‌' చిత్రంలో హీరోగా నటించిన జయంత్‌రెడ్డి, పంజాబ్‌ బెస్ట్‌ యాక్ట్రస్‌ 2014గా ఎంపికైన ద్రితి సహరన్‌ నిజ జీవితంలో ఓ ఇంటి వారయ్యారు. వీరిద్దరు ‘లవ్‌ టచ్‌' చిత్రంలో హీరో హీరోయిన్‌లుగా నటించారు. టిఆర్‌ఎస్‌ స్టేట్‌ లీడర్‌ పట్లోళ్ళ జైపాల్‌ రెడ్డి తనయుడైన జయంత్‌రెడ్డి, ద్రితి సహరన్‌ల వివాహం గురువారం శంషాబాద్‌లోని ఫోర్ట్‌ గ్రౌండ్‌ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి మంత్రులు నాయిన నర్సింహారెడ్డి, హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డిలతో పాటు డిప్యూటి స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, బాబుమోహన్‌ పలువురు ఎమ్‌ఎల్‌ఎ, ఎమ్‌ఎల్‌సిలు హాజరై దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పంజాబీ యువతీ యువకులు చేసిన నృత్యాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

స్లైడ్ షోలో ఫోటోలు....

లవ్ టచ్

లవ్ టచ్

లవచ్ టచ్ చిత్రంలో కలిసి నటించిన జయంత్‌రెడ్డి, ద్రితి సహరన్‌ మధ్య నిజంగానే ప్రేమ పుట్టింది.

టీఆర్ఎస్ నేత

టీఆర్ఎస్ నేత

టిఆర్‌ఎస్‌ స్టేట్‌ లీడర్‌ పట్లోళ్ళ జైపాల్‌ రెడ్డి తనయుడైన జయంత్‌రెడ్డి వివాహం గ్రాండ్ గా జరిగింది.

 ప్రముఖులు

ప్రముఖులు

ఈ కార్యక్రమానికి మంత్రులు నాయిన నర్సింహారెడ్డి, హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డిలతో పాటు డిప్యూటి స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, బాబుమోహన్‌ పలువురు ఎమ్‌ఎల్‌ఎ, ఎమ్‌ఎల్‌సిలు హాజరై దంపతులను ఆశీర్వదించారు.

 వివాహం

వివాహం

జయంత్‌రెడ్డి, ద్రితి సహరన్‌ల వివాహం గురువారం శంషాబాద్‌లోని ఫోర్ట్‌ గ్రౌండ్‌ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగింది.

ప్రేమాయణం

ప్రేమాయణం

‘లవ్‌టచ్‌' చిత్రంలో హీరోగా నటించిన జయంత్‌రెడ్డి, పంజాబ్‌ బెస్ట్‌ యాక్ట్రస్‌ 2014గా ఎంపికైన ద్రితి సహరన్‌ నిజ జీవితంలో ఓ ఇంటి వారయ్యారు.

పంజాబీ

పంజాబీ

కార్యక్రమంలో పంజాబీ యువతీ యువకులు చేసిన నృత్యాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

English summary
Love Touch Hero and Heroine Jayanth Reddy and Dhriti Saharan Wedding.
Please Wait while comments are loading...