తరుణ్ సరసన ఆమె!?

ఇక మొదట ఈ చిత్రానికి ఇ.సత్తిబాబు ను దర్సకుడుగా అనుకుని ప్రారంభించారు. కానీ తర్వాత అనుకోని మార్పులతో పౌరుడు దర్శకుడు రాజ్ ఆదిత్య ఫోకస్ లోకి వచ్చారు. అతను (మళ్ళీ మళ్ళీ చిత్రం రిలీజ్ రోజున) ఆత్మహత్య చేసుకోవటంతో ఈ ప్రాజెక్టు వియన్ ఆదిత్య చేతికి వచ్చింది. ఆట పరాజయం అనంతరం ఆదిత్య చేస్తున్న చిత్రమది. అలాగే తరుణ్ శశిరేఖా పరిణయం ఫ్లాప్ తర్వాత చేస్తున్న చిత్రం ఇదే.హీరోయిన్ గా సెలక్టు అయిన విమలారామన్ ఎవియం వారు ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఎవ్వరైనా..ఎప్పుడైనా చిత్రం చేస్తోంది.


Click it and Unblock the Notifications











