''కొన్ని రోజుల్లో చిన్న సినిమాలు వుండవు...?''
ప్లాన్ బి ఎంటర్టైన్మెంట్ పై శ్రియ ఆర్ట్ క్రియేషన్స్ లో రూపొందిన చిత్రం ''లవర్స్ క్లబ్'' ఇడియా లోనే మొదటి సారి సినిమా మొత్తం ''ఐ ఫోన్ లో షూట్ చేసిన సినిమా''
Recommended Video

ప్లాన్ బి ఎంటర్టైన్మెంట్ పై శ్రియ ఆర్ట్ క్రియేషన్స్ లో రూపొందిన చిత్రం ''లవర్స్ క్లబ్'' ఇడియా లోనే మొదటి సారి సినిమా మొత్తం ''ఐ ఫోన్ లో షూట్ చేసిన సినిమా''
నటి నటులు:అనిష్ చంద్ర,పావని,ఆర్యన్,పూర్ణి,దిరజ్,చిత్రం భాష,వైజాగ్ ప్రసాద్,అజయ్ రత్నం.
సాంకేతిక వర్గం:మ్యూజిక్.రవి నిడమర్తి,ఎడిటింగ్.కిరణ్ కుమార్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్.కమల్.డి.,డి.ఓ.పి.డి.వి.ఎస్.ఎస్.ప్రకాష్ రావు.,నిర్మాత.భరత్ అవ్వరి.,మాటలు,కధ,దర్శకత్వం.ద్రువ్ శేఖర్.
కాగా మంగళ వారం నాడు సినిమా ప్రీ రిలిస్ ఫంక్షన్ హైదరాబాద్ లో నిర్వహించారు ఈ సినిమా 17న విడుదల చేయనున్ననట్టు తెలియజేశారు.
ప్రీ రిలిస్ ఫంక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సంగితదర్శకుడు,దర్శకుడు.ఆర్.పి.పట్నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ నేను శేఖర్ తేజ దగ్గిర పని చేసాం కాని సడన్ గా మాయమై బాంబే లో ఎదో చేస్తున్నా అన్నాడు మళ్ళి ఈరోజు వచ్చి ఐ ఫోన్ తో సినిమా చేసాను అంటున్నాడు.,చాలా కొత్తగా అనిపించింది నిజానికి నెను 2005లో బ్రోకర్ సినిమా రెడ్ తో చేస్తుంటే అందరు ఎందుకు ఫిల్మ్ వుందిగా అన్నారు కాని అంత డిజిటల్ అవుతుంది అని నాకు తెలుసు అనుకున్నట్టుగానే ఒక మూడు సంవత్సరాలలో లాబ్స్ అన్ని మూత పడ్డాయి.,అందరు డిజిటల్ లోకి వచ్చారు ఒక కొత్త ప్రయోగం చేస్తుంటే అందరు ఆపుతారు కాని మనమే ముందడుగు వెయ్యాలి శేఖర్ చాల ప్రతిభావున్న వ్యక్తి కాకపోతే సినిమా అంటే ప్రేమ లేని వాళ్ళు కూడా ఐ ఫోన్ వుంది కదా అని సినిమాలు చేస్తారేమో అని భయంగా వుంది.,నిజానికి ఈ సినిమాకి మాములు సినిమా కంటే ఎక్కువే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది ఎక్కడ కూడా ఐ ఫోన్ తో తీసినట్టు లేదు.,ఇంకో మాట ఏంటంటే అందరు చిన్న సినిమా అంటున్నారు నిజానికి కొన్ని రోజుల్లో చిన్న సినిమాలు వుండవు అందరు నెట్ ఫ్లిక్స్,అమెజాన్ లాంటి వాటిల్లో పెడతారు అంటూ,ఇది చాలా కొత్త ఆలోచన నిజానికి నేనే చేద్దాం అనుకున్న కాని వీళ్ళు చేసారు., కధ కూడా ఆకట్టుకుంటుంది నేను ఈ కార్యక్రమానికి రావటానికి ముగ్గురు కారణం శేఖర్,అచ్చిబాబు,ప్రకాష్ విల్లా వల్లే వచ్చాను.,అందరికి నా బెస్ట్ విషేష్ అని అన్నారు.


Click it and Unblock the Notifications











