కొత్త లక్స్ పాప ఈ శృంగార తార...

By Staff
Mamthamohan Das
'నరసింహనాయుడు'లో "లక్స్ పాప..లక్స్ పాప" అంటూ వచ్చిన ఆశాషైనీ గురించి కాదు ఇప్పుడు చెప్పుకోబోయేది. గాయకురాలిగా,నటిగా పాపులర్ అయిన మమతామోహన్ దాస్ తాజాగా లక్స్( LUX ) ఇంటర్ నేషనల్ సబ్బు ఏడ్ కి మోడల్ గా ఎంపికయింది. బాత్ టబ్ లో అర్ధ నగ్నంగా కనపడుతూ సబ్బు నురుగలతో కనపడేందుకు ఆమెకు పెద్ద మొత్తమే ఇస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఎడ్వర్టైజ్ మెంట్ రీజనల్ ఛానెల్స్ లో సెప్టెంబర్ ఒకటి నుండి రానుంది. ఇక నుంచి ఆమె అభిమానులు పదే పదే ఆమె సువాసనలును ఆఘ్రాణించవచ్చన్నమాట.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X