Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇంద్రసేనతో విజయ్ ఆంటోనీ ఖాతాలో మరో హిట్: భాషాశ్రీ
విజయ్ ఆంటోనీకి ఇంద్రసేన మూవీ ద్వారా మరో విజయం దక్కుతుందని రచయిత బాషాశ్రీ తెలిపారు.ఇంద్రసేన మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ మంగళవారం జరిగింది. నవంబర్ 30 సినిమా రిలీజ్ కాబోతోంది.
Recommended Video
విజయ్ అంటోని హీరోగా జీ.శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం తెలుగులో 'ఇంద్రసేన'గా విడుదల కాబోతోంది. రాధిక శరత్ కుమార్, ఫాతిమా విజయ్ అంటోని సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మంగళవారం జరిగింది.
ఈ సందర్బంగా తెలుగు అనువాద పాటల రచయిత భాషాశ్రీ మాట్లాడుతూ ఈ సినిమా గురించి చాలా సార్లు చెప్పినా ఇంకా చెప్పాలి, మీరు సినిమా చూసిన తర్వాత పూర్తిగా మాట్లాడతాను. ఈ సినిమాను కన్నతండ్రిలా ప్రతి విషయం చూసుకుంటూ ముందుకు పోతున్న కృష్ణారెడ్డి గారు నిజంగా గొప్ప మనిషి. నిన్ననే ఈ సినిమా మొత్తం చూడటం జరిగింది. చాలా బావుంది. విజయ్ ఆంటోనీ ఖాతాలో మరో హిట్ పడుతుందనే నమ్మకం ఉంది అన్నారు.
విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి, సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, సమర్పణ : నీలం లక్ష్మి, నిర్మాతలు:నీలం కృష్ణారెడ్డి, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.