ముగ్గురయ్యారు..ఇప్పుడీ హీరోయిన్

ఇక ఆ సినిమా చూసిన హుస్సేన్ వెంటనే చాలా అధ్బుతంగా ఉందని,ముఖ్యంగా కత్రినాని చూపిన తీరు అదరహో అని పొగిడాడు. దాన్ని సుభాష్ ఘయ్ సంస్ధ ముక్తా ఆర్ట్స్ వారు ప్రెస్ నోట్ గా ఈ రోజు రిలీజ్ చేసారు. అసలే ఫ్లాఫ్ లో ఉండటంతో ఈ కామెంట్ ని వారు ప్రమేషన్ కి ఉపయోగించుకో దలిచారు.ఇక హుస్సేన్ తనకి పర్శనల్ గా కత్రినాతో మీటింగ్ ఏర్పాటు చేయమని కోరాడని సమాచారం.సర్లేగాని అంతకు ముందు వారి అందాలు ఇప్పుడు పాతబడ్డాయా అని కొందరంటున్నారు. ఇక కత్రినా సంగతి ఎలా ఉన్నా...అసలే ఆవేశపరుడైన సల్లు భాయ్ ..హుస్సేన్ గారి రస హృదయాన్ని సహృదయంతో అర్ధం చేసుకుంటాడా...లేక అని అంతా అనుమానిస్తున్నారు.
movies telugu m f hussain katrina kaif madhuri dixit amritha rao yuvaraj కత్రినా కైఫ్ ఎమ్.ఎఫ్ హుస్సేన్ టబు


Click it and Unblock the Notifications