twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో కన్నా కథే గొప్పది, అది గుర్తిస్తేనే హిట్: అక్కినేని నాగేశ్వరరావు

    By Srikanya
    |

    '2010 పరిశ్రమకి కలిసిరాలేదు. ఎన్నో అలజడులు. కొత్త సంవత్సరం వీటన్నిటినుంచి బైటపడాలి. ముఖ్యంగా సత్తువ లేని కథలోతో తెలుగు సినిమా తల్లడిల్లిపోతోంది. ఈసారైనా నిర్మాత కళ్లు తెరిచి సరైన కథలతో సినిమాలు తీయాలి. కథే కళను, కళాకారుడిని బతికిస్తుంది.. తప్ప ఆర్టిస్టు ఉద్దరించేదేం లేదు. ఇదంతా మనమంచికే చెబుతున్నా. మా రోజుల్లో 81శాతం విజయాలకు, ఈ రోజు ల్లో 91శాతం పరాయాలకు మూలకారణం ఇదే అంటూ అక్కినేని నాగేశ్వరరావు తన ఆవేదన వెల్లబుచ్చారు.

    హైదరాబాద్‌లో ఆయన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ (మా) డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇలా స్పందించారు. అలాగే నటులంతా ఖాళీ లేకుండా చిత్రాలు చేయాలంటే నిర్మాతలకు మంచి డబ్బులు రావాలి. కథలో బలం తగ్గి సాంకేతిక బలం ఎక్కువ కావడం... కథ కంటే స్టార్‌ హీరోల ఆధారంగా సినిమాలు రూపొందించడం వల్లే పరాజయాలు పెరిగాయన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X