మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుక (ఫోటోస్)
హైదరాబాద్: తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ‘మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఆధ్వర్యంలో జెండా వందనం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.







Click it and Unblock the Notifications











