‘మా నాన్న చిరంజీవి’
అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో లాఫింగ్ లార్డ్ సంస్థ నిర్మిస్తొన్న చిత్రం జగపతిపతిబాబు కథానాయకుడుగా, నీలిమా కథానాయికగా నటిస్తున్న మా నాన్న చిరంజీవి"లో మాస్టర్ అతులిత్ ప్రధాన పాత్రధారి. దర్శకుడు అరుణ్ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని, వినోదాన్ని ప్రదానంగా తెరకెక్కిస్తున్నామంటున్నారు. ఈ సినిమా టైటిల్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఈ సినిమా 'భావోద్వేగాలను మేళవించిన అందమైన కుటుంబ కథ. అతులిత్, జగపతి బాబు కనిపించే సన్నివేశాలు అందరిని చాలా భాగా అలరిస్తాయి, ఇందులో నీలిమ పాత్ర హైలైట్ అవుతుంది. ఈ నెల 10 నుంచి బ్యాంకాక్లో ఓ పాటను తెరకెక్కిస్తున్నామన్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని చక్రి, హేమచంద్ర అందించారు.
maa nanna chiranjeevi jagapati babu arun prasad laugh lart entertainments neelima mastar athulit jhansi msnarayana జగపతిబాబు నీలిమ మా నాన్న చిరంజీవి అరుణ్ ప్రసాద్ మాస్టర్ అతులిత్


Click it and Unblock the Notifications