మహేష్ దూకుడు ‘మా’కే దక్కెన్
మహేష్ బాబు-సమంత జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'దూకుడు" సినిమా శాటిలైట్ హక్కులు ప్రముఖ తెలుగు ఎంటర్ టైన్మెంట్ ఛానల్ 'మా" టీవీ దక్కించుంది. ఈ హక్కుల కోసం మాః యాజమాన్యం రూ. 5.4 కోట్లు వెచ్చించింది. ఆగస్టు 13న విడుదల కాబోతున్న దూఃకుడు ఆడియో కూడా వేడుకను కూడా మా టీవీ టెలికాస్ట్ చేయనుంది.
మహేష్ బాబు సినిమా సినిమాల్లో తప్పకుండా ప్రధాన పాత్రలో కనిపించే ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, అభిమన్యు సింగ్ తదితరులు ఇందులో నటిస్తున్నారు. యాక్షన్ థిల్లర్ గా రూపొందించ బుడుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షఃకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











