మదన్ 'ఈల' బాగా వేస్తాడా?

By Staff

Gunde Jhallumandi
గుండె ఝల్లుమంది అంటూ లవ్ స్టోరీ తో పలకరించిన మదన్ ఈసారి ఈల అనే టైటిల్ తో రానున్నారని సమాచారం. ఈసినిమాలో విలన్ పాత్రలకు పరిమితమైన అజయ్ హీరోగా చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం వైలన్స్ తో కలసిన లవ్ స్టోరిగా ఉంటుందని తెలుస్తోంది. నెగిటివ్ రోల్స్ నుండి అజయ్ హీరోగా ప్రమోట్ అయ్యే క్రమంలో హఠాత్తుగా మారే కన్నా నెగిటివ్ టచ్ తో కూడిన పాత్ర అయితే మేలని ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక మదన్ 'పెళ్ళయిన కొత్తలో' పూర్తి ఎంటర్ టైన్ మెంట్ బేస్ గా తీసి జగపతి బాబుకి హిట్టిచ్చాడు. ఇక గుండె ఝల్లుమంది తో ఉదయ్ కిరణ్ ని లైమ్ లైట్ లోకి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేసాడు. ఈ సారి అజయ్ లో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ని బయిటకు తీసి పెద్ద హిట్టివ్వాలని చూస్తున్నాడుట. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. దసరా రోజు ముహూర్తం ఉండవచ్చనని కొందరంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X