twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ పై మండిపడుతున్న మద్దెల చెరువు సూరి

    By Srikanya
    |

    వర్మ తాజా చిత్రం "రక్త చరిత్ర-2" లో మద్దెల చెరువు సూరి పాత్రనే బేస్ చేసుకుని సూర్య పాత్రను రూపొందించిన సంగతి తెలిసిందే. మొన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది . ఈ నేపధ్యంలో సూరి మీడియా ముందుకు వచ్చి..వర్మ చాలా చెత్త చిత్రాన్ని తీసాడని, తన పాత్రని నెగిటివ్ చేసాడంటూ కామెంట్ చేసి అందరినీ షాక్ చేసాడు. గురువారం రాత్రి బెంగుళూరులో రక్త చరిత్ర చిత్రం చూసిన సూరి..సినిమా బాగుందని ప్రసంశించాడు. అయితే ఈ లోగా ఏం జరిగిందో ఏమో గానీ హఠాత్తుగా ఈ విధంగా విరుచుకుపడ్డారు. అయితే దీనికి కారణం వర్మ...సూరి నుంచి వచ్చిన ఫోన్ ని లిప్ట్ చేయకపోవటమే కారణమని వినిపిస్తుంది. మరికొంతమంది ప్లాఫ్ సినిమాని నిలబెట్టడానికి వర్మ మరో కాంట్రావర్శి లేపటానికి ఇలా బిహేవ్ చేసి వివాదం చేసుకుంటున్నాడని మరికొందరు అంటున్నారు. ఇక ఈ చిత్రం ప్రారంభం నాటి నుండీ వర్మ,సూరి ఇధ్దరూ స్నేహితులయ్యారంటూ వినపడుతున్న సంగతి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X