»   » పుల్‌గా తాగి పడిపోయిన హీరోయిన్‌కి లిప్ లాక్ కిస్ ఇచ్చిన స్టార్ హీరో

పుల్‌గా తాగి పడిపోయిన హీరోయిన్‌కి లిప్ లాక్ కిస్ ఇచ్చిన స్టార్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజిని సంపాదించుకున్నారు కంగనా రనౌత్. సాధారణంగా తాగి పడిపోయే లేడి క్యారెక్టర్స్ అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది కంగనా రనౌత్ మాత్రమే. దానికి కారణం లేకపోలేదు గతంలో వచ్చినటువంటి చాలా సినిమాలలో కంగనా రనౌత్ అలాంటి పాత్రలను పోషించడం జరిగింది. ముఖ్యంగా మనం ష్యాషన్ అనే సినిమాలో కంగనా రనౌత్ చేసినటువంటి యాక్షన్ గనుక చూసినట్లైతే ఆమె నటనకు వావ్ అనని వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నమ్మశఖ్యం కాదు.

సరిగ్గా అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు ఇంకోక సినిమాలో కంగనా రనౌత్ వేశారు. ఏంటా ఆసినిమా అని అనుకుంటున్నారా తను వెడ్స్ మను. ఈచిత్రంలో కంగనా రనౌత్ పెద్ద తాగుబోతుగా నటిస్తున్నారు. ఈసినిమాలో కంగనా రనౌత్ పుల్‌గా తాగి పడిపోతుందని సమాచారం. ఆసమయంలో హీరో మాధవన్ ఆమెకు ముద్దు పెడతాడంట. గతంలో గురు సినిమాలో విద్యాబాలన్‌కు లిప్ టు లిప్ కిస్ పెట్టినటువంటి మాధవన్ అప్పటి నుండి ఇక ఏ హీరోయిన్ కు ముద్దు పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.

ఐతే ఇప్పుడు ఈసినిమాలో కధ డిమాండ్ చేయడం వల్ల తప్పనిసరి పరిస్ధితులలో కంగనా రనౌత్‌‌కు ముద్దు పెట్టడం జరిగిందంట. దీనికి అసలు కారణం మొన్నా మద్య కంగనా రనౌత్ తన పెదాలుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోని మరీ చాలా మృదువుగా అందంగా చేసుకుందని సమాచారం. దాంతో అటువంటి పెదాలను ముద్దాడాలని అనుకున్నాడో లేక దర్శకుడు చెప్పిన సన్నివేశం రికమండ్ చేయడం వల్ల ముద్దుకి అంగీకరించాడో తెలియడం లేదు. ఏది ఏతేనేం అందమైన పెదాలను ముద్దు పెట్టుకునే అదృష్టాన్ని కొట్టివేశాడు.

English summary
Actor Madhavan declared that he wouldn't kiss again after kissing Vidya Balan in Guru. Kangana Ranaut also refused to kiss controversial singer Mika in a promotional video. But the latest we hear is that the duo share a steamy kiss in their upcoming release Tanu Weds Manu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu