For Daily Alerts
Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
శ్రీకృష్ణుడిపై రేప్ కేసు పెడుతారా?.. బాబు గోగినేనిపై మాధవీలత ఫైర్
News
oi-Rajababu
By Rajababu
|
నాస్తికత్వం పేరుతో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రస్తుత బిగ్‌బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని, సినీ విమర్శకుడు మహేష్ కత్తిపై మాధవీ లత తీవ్రంగా స్పందించారు. హిందూ మతంలోని స్వేచ్ఛను ఆసరాగా తీసుకొని పురాణాలు, దేవతలను టార్గెట్ చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువులు పవిత్రంగా భావించే వెంకటేశ్వర సుప్రభాతాన్ని దూషించిన బాబు గోగినేని ఆమె తప్పుపట్టారు.
వెంకటేశ్వర సుప్రభాతాన్ని బూతు అని వ్యాఖ్యలు చేసిన బాబు గోగినేనిపై కూడా మాధవీలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడిపై రేప్ కేసు పెట్టాలని వ్యాఖ్యలు చేసిన గోగినేనిపై మండిపడ్డారు. ఒకవేళ హైకోర్టు నుంచి నోటీసుల తెస్తే శ్రీకృష్ణుడిని ఎక్కడ నుంచి పట్టుకొస్తారు. నెగిటివిటి ప్రచారం చేయడానికే బాబు గోగినేని, మహేష్ కత్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని మాధవి లత అన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: madhavi latha pawan kalyan mahesh kathi renu desai nagababu babu gogineni మాధవీలత బాబు గోగినేని పవన్ కల్యాణ్ మహేష్ కత్తి రేణు దేశాయ్ నాగబాబు
English summary
Actress Madhavi Latha attacks directly Mahesh Kathi. Presently facing charges making derogatory comments against Hindu god and godesses. Talking to media, She opposses kathi comments on goddess Sita. Madhavi Latha questions Kathi, talking about Hindu gods.
Story first published: Saturday, July 7, 2018, 12:59 [IST]
Other articles published on Jul 7, 2018