ఇంతా చేస్తే ఆ సినిమాలో హీరో ఎలుకా

ఇంతకీ ఆ మేటరేంటంటే ఆయన కథలో హీరో ఎలుకట. మూషి అనే పేరుతో తయారవుతున్న ఓ యానిమేషన్ సినిమాకు స్క్రిప్టు అందిస్తున్నారట ఆయన . మూషి అంటే ఎలుక .మెర్కూరీ ఎంటర్ టైన్ మెంట్స్ వారు ఈ యానిమేషన్ చిత్రాన్ని అందిచనున్నారు. హిందీ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేసి రిలీజు చేస్తారుట. పిల్లలను ఆకట్టుకునేందకు ఈ ప్రయత్నమని తెలుస్తోంది. మంచిదే హీరోలకు కథలు తయారు చేసేవాళ్ళు కృష్ణానగర్ నిండా ఉన్నారు. అయితే పిల్లలకు ఇలాంటి సీనియర్స్ అయినా కథలు ఇచ్చి వారి మానసిక వికాసానికి తోర్పడితే అంతకు మించి కావల్సిందేముంది అనేది చాలామంది కోరిక.


Click it and Unblock the Notifications











