ఆ పనులేంటి: మధుషాలిని చేతి వేలుతో సెక్సీగా (వీడియో)

By Srikanya

Madhu Shalini ugly and Vulgar Ad on Casting Vote
హైదరాబాద్: క్రియేటివిటీ కూడా ఒక్కోసారి వెర్రి తలలు వేస్తూంటుంది. ముఖ్యంగా వేషాలు తగ్గిన హీరోయిన్స్ ఏదో విధంగ వార్తల్లో ఉండేందుకు చేసే ప్రయత్నాలు చాలాసార్లు నిస్సగ్గుగా కనిపిస్తూంటాయి. పూనమ్ పాండే,షెర్లిన్ చోప్రా వంటి వారిలో నడవాలనుకుందో ఏమో కానీ మధుషాలిని ఇప్పుడు ఓటు వేయాలంటూ ఓ వీడియా విడుదల చేసింది. ఓటు గొప్పతనం చెప్పటం, వినియోగించుకోమనటం వరకూ ఓకే కానీ దాని ఎగ్జిక్యూషన్ మాత్రం సరిగా లేదనేది మాత్రం వాస్తవం. మీరే ఆ వీడియాని చూడండి..

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/ckZhzKtEUbY?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

ఈ వీడియోలో ఆమె సెక్సీఫోజ్ లో ...ఓ పెన్సిల్ ని నోట్లో పెట్టుకుని, నాలుకతో టచ్ చేస్తూ కనపడింది. హస్కీ వాయిస్ తో ఓ విధమైన మత్తు కలిగించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గుసగుసలాడుతున్నట్లు మాట్లాడింది. అదీ మీ వేలు ని ఎఫెక్టివ్ గా వాడండి అంటూ...ఇదంతా చూసిన వాళ్లు ఇది కండోమ్ యాడా లేక ఓటు వేయమని చెప్పే యాడా అనే డౌట్ పడుతున్నారు. ఓటు వేయటం ఓ పవిత్ర కార్యమని చెప్పే యాడ్ ఇలా తీయటం దారుణం అంటున్నారు.

తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకి ఇక్కడ అవకాశాలు కరవయ్యాయి.పోనీ తమిళంలో బాలా దర్శకత్వంలో చేసిన 'వాడు-వీడు'చిత్రం అయినా కెరీర్ పరంగా కిక్ ఇస్తుంది అనుకుంటే అదీ కనపడలేదు. ఈ నేపధ్యంలో ఆమె దిగాలుగా ఉన్న సమయంలో రామ్ గోపాల్ వర్మ నుంచి పిలువు వచ్చింది.రామ్‌గోపాల్‌ వర్మ కొత్త చిత్రం 'డిపార్ట్‌మెంట్‌'లో ఆమెకు చోటిచ్చాడు. అయినా ఆ సినిమాకు వర్కవుట్ కాకపోవటంతో ఆమె ఖాళి పడిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X