మరో అచ్చ తెలుగుహీరోయిన్ మధుశాలిని
తెలుగమ్మాయిమధుశాలిని హీరోయిన్‌గా నటించిననా ప్రాణం కంటే ఎక్కువ మే 6నవిడుదల కానుంది. సంగీత దర్శకుడి నుంచిదర్శకుడిగా ఎదిగిన శశిప్రీతం ఈ సినిమాకు డైరెక్టర్. తెలుగు రానిహీరోయిన్లు తెలుగు సినిమా తెరపైవెలుగుతుండగా తెలుగు అమ్మాయిలయకు ఇక్కడ కంటే మలయాళంలో మంచిఅవకాశాలు వస్తున్నాయి.
కొంత కాలంమోడలింగ్ చేసిన మధుశాలిని టీవీకార్యక్రమాల్లో కూడా నటించింది. నా ప్రాణం కంటే ఎక్కువలో హీరోగా కొత్తనటుడు నీరజ్ హీరోగా నటించాడు.


Click it and Unblock the Notifications











