గ్లామర్‌గా కనిపిస్తాను.. ఇ ఈ అందరికీ నచ్చుతుంది.. హీరోయిన్ మధుమిత

By Rajababu

Recommended Video

గ్లామర్ కొంచెం ఎక్కువే..!

నవ బాల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన సినిమా 'ఇ ఈ'. లక్ష్మణ్‌రావు నిర్మాతగా, రామ్ గణపతి‌రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలకు సిద్దమవుతున్నది. ఈ సందర్బంగా సినిమా విడుదల తేదిని ప్రకటిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చెయ్యటం జరిగింది.

హీరోయిన్ నైరాషా మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇ ఈ చిత్రంలో చాలా మంచి పాత్ర చేశాను. కథ, కథనం కొత్తగా ఉంటుంది. భావోద్వేగమైన సన్నివేశాలు ఉంటాయి అని తెలిపారు.

Madhumita: I look very glamorous in E Ee movie

మరో హీరొయిన్ మధుమిత మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా పాత్ర తక్కువగా ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో గ్లామర్‌గా కనిపిస్తాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X