టబుతో సంబంధం గురించి చెప్పిన దర్శకుడు

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ దర్శకుడు ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. ఒకప్పటి హాట్ హీరోయన్ టబుతో తన సంబంధం భిన్నమైదని చెప్పుకొచ్చారు. ఆమె తన ఫేవరెట్ హీరోయిన్ అని, టబు లాంటి టాలెంటెడ్ పర్సన్స్‌తో పని చేయడాన్ని ఇష్టపడతానని చెప్పుకొచ్చారు.
మధుర్ బండార్ దర్శకత్వంలో టబు 'చాందిని బార్' చిత్రంలో నటించింది. ఈ సినిమాకు గాను ఆమె జాతీయ అవార్డు కూడా దక్కించుకుంది. 'నాతో పని చేసిన నటీమనులంతా ఎంతో గ్రేట్. అయితే టబు టాలెంట్ మాత్రం మిగతా వారికి భిన్నమైనది. ఆమెతో నా సంబంధం కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది' అని చెప్పుకొచ్చారు మధుర్ బండార్కర్.
'చాందినీ బార్ సినిమా చేసే ముందు చాలా రీసెర్చ్ చేసాను. దాదాపు 60 బార్లను సందర్శించాను. అక్కడి పరిస్థితులను విశ్లేషించాను. టబు నేను చెప్పిన స్క్రిప్టు విని, ఎంతో ఇష్టంగా ఆ సినిమా చేసింది' అని చెప్పుకొచ్చారు దర్శకుడు మధుర్ బండార్కర్.


Click it and Unblock the Notifications











