Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మధుర శ్రీధర్ దర్శకత్వంలో నటించాలని ఉందా?
'స్నేహగీతం'
చిత్రంతో
పరిచయమైన
'మధుర'
శ్రీధర్‌రెడ్డి
తన
తదుపరి
చిత్రానికి
శ్రీకారం
చుడుతున్న
సంగతి
తెలిసిందే.
'ఇట్స్
మై
లవ్‌స్టోరీ'
అనే
టైటిల్
తో
రూపొందే
ఈ
సినిమాలో
హీరోయిన్
ఎంపిక
ఇంకా
మిగిలి
ఉంది.
తెలుగు
అమ్మాయినే
ఎంపిక
చేద్దామని
శ్రీధర్
ఆలోచనలో
ఉన్నారు.
అందుకోసం
ఆయన
ఎంట్రీలను
ఆహ్వానిస్తున్నారు.
ఆసక్తి
ఉన్న
అమ్మాయిలు
తమ
ప్రొఫైల్స్
[email protected]
అనే
వెబ్‌సైట్‌కు
ఈనెల
15
వరకు
పంపించవచ్చు.
ఇక
ఈ
విషయాలను
తెలియపరచటానకి
ఆయన
మీడియా
సమావేశం
ఏర్పాటు
చేసి
మాట్లాడుతూ...'మేం
తలపెట్టిన
స్టార్హంట్కి
రాష్ట్రవ్యాప్తంగా
విశేష
స్పందన
లభిస్తోంది.
దాదాపు ఇప్పటివరకు 3000లకు పైగా దరఖాస్తులు రాగా, అందులో హీరో క్యారెక్టర్ కొరకు 12, మిగతా క్యారెక్టర్ల కొరకు 60 మందిని షార్ట్ లిస్ట్ చేసాం. ఒక్క హీరోయిన్‌కి తప్ప మిగతా పాత్రలకు చాలా అప్లికేషన్స్ వచ్చాయి. ఫ్యాషన్ రంగంలో హైదరాబాద్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ స్టార్హంట్కి తెలుగు అమ్మాయిల ప్రొఫైల్స్ చాలా తక్కువలో రావడంతో నిరాశ కలిగించింది. అయినప్పటికీ తెలుగు అమ్మాయిల కోసం అన్వేషిస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగు అమ్మాయిలూ పాల్గొనవచ్చు అన్నారు.కాబట్టి అమ్మాయిలూ బీ రెడి. ఆ అవకాశం మీకే దక్కచ్చు.