తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితం సినిమా రూపంలో....
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు (కేసీఆర్) జీవితం సినిమాగా రాబోతోంది. మధుర శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను నిర్మాత రాజ్ కందుకూరి తన ధర్మపధ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మేరకు మధుర శ్రీధర్ రెడ్డి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











