అబ్బో ఆమె డాన్స్ చూసి తీరాల్సిందే?
ఏక్ దో తీన్ అంటూ జనాల్ని ముప్పుతిప్పలు పెట్టిన నటి మాధురీ దీక్షిత్. పెళ్లి అయి తల్లి కూడా అయిన మాధురీ దీక్షిత్ మళ్లీ సినిమాలలో నటిస్తోంది. ఆజా నాచ్ లే సినిమాతో రెండవ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. రెండవ ఇన్నింగ్స్ లోనూ తన డాన్స్ తో ఒక ఊపు ఊపింది. ఆజా నాచ్ లే టైటిల్ సాంగ్ చూస్తే తెలుస్తుంది మాధురీ దీక్షిత్ తడాఖా ఎంటో. జై దీప్ సహానీ సాహిత్యానికి సలీమ్ సులేమాన్ సంగీతాన్ని అందించాడు. సునిధీ చౌహాన్ పాడిన పాటకు మాధురి డాన్స్ అదుర్స్. ఆ వయసులో... ఆ డాన్స్ ...అబ్బో చూసి తీరాల్సిందే.


Click it and Unblock the Notifications











