మాఫియా చూసే వెనక్కి...కమల్

నా దేశంలో నేను ఓ వేరే గ్రహం మీద జీవరాశిలా బ్రతకాల్సి వచ్చింది. అలా అండర్ వరల్డ్ ఇన్వాల్స్ అయిన బాలీవుడ్లో నాకు కొనసాగించాలనిపించలేదు..అందుకే నా సొంత ప్రాతం అయిన సౌత్ కి తిరిగివచ్చి బిజీ అయ్యాను...అయితే ఇప్పుడా పరిస్ధితులు లేవు...అంతా కంట్రోల్లో ఉంది..తప్పనిసరిగా నన్నునేను హిందీలో ప్రమేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. నా ప్రతిభను ఇక్కడ గుర్తిస్తారనే బావిస్తున్నాను. జెనరేషన్ మారింది కాని జనం హృదయాల్లో నేను ఉన్నాను అన్నారు.


Click it and Unblock the Notifications











