‘మగధీర’ చేతిలో మరో మగధీర మీరెందుకు కాకూడదు?

By Sindhu

మగధీర చిత్రంలో వందమందిని చంపే సీన్ ఆ చిత్రానికే హైలెట్ అందుకే మగధీర చిత్రంలో వందమందిని చంపే సీన్ లో రామ్ చరణ్ చేతుల్లో ఉన్న కత్తి, డాలు మీ సొంతం కావాలని అనుకుంటున్నారా? అయితే ఈ వేలంలో పాల్గొనాలనుకునేవారు'మా" వెబ్ సైట్ ద్వారా పాల్గొనవచ్చని 'మా" తెలిపింది. అదృష్టం ఉంటే అవి మీవే కావచ్చు..గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ చిత్రంలో ఆయన వేసుకున్న 'హ్యాట్", 'జెర్కిన్" వేలం పాట పెట్టి అభిమానులకు వాటిని అందించిన 'మా" ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇప్పుడు మగధీర రామ్ చరణ్ వాడిన హ్యాట్, డ్రస్సు కాకుండా..కత్తి, డాలును వేలం పాట పెట్టనున్నాయి. వీటిని విడివిడిగా కానీ లేదా రెండూ కలిపి గానీ పాడుకోవచ్చు. ఇప్పటికే సినీ పరిశ్రమలోని కొంతమంది వీటిని సొంతం చేసుకోవడానికి ఇప్పటికే వీటికి వారి అమౌంట్ ను తెలియజేశారు.

కత్తిని నటుడు శివాజీరాజా 20 వేలు, డాలుకు వేణుమాధవ్ 25 వేలు ప్రకటించగా రెండింటిని కలిపి గీతా ఆర్ట్స్ తరపున బీవీయన్ యన్ ప్రసాద్ లక్షరూపాయలు ప్రకటించారు. మరి ఇంతకంటే ఎక్కువ పెట్టగలిగితే..అవి మీ సొంతం కావచ్చు. మరెందుకు ఆలస్యం. కత్తి పట్టుకోండి మరో 'మగధీర" అవ్వండి. అంతే కాదు ఇవి గెలిచిన వారికి వాటిని రామ్ చరణ్, కాజల్, అల్లు అరవింద్, రాజమౌళి. తమ స్వహాస్తాలతో వీటిని అందించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X