'మగధీర'పై ఓ కొత్త డౌట్

ఇప్పటికే యూ ట్యూబ్ ద్వారా కొన్ని లీక్ అయిన విజువల్స్ అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. టైటిల్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి ఇరవై ఏడున ఈ చిత్రం రిలీజుకు మొదట ప్లాన్ చేసారు. కానీ దాన్ని ఇప్పుడు మార్చారు. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు సైతం ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంచనా వేయలేకున్నారు. ఇవన్నీ ఎలా విజయం పై ఎవరికీ సందేహం లేదు. ఉన్న అనుమానం అంతా ఈ రేంజి ఖర్చుని తిరిగి రాబట్టాలంటే ఎంత కాలం సినిమా ఆడాలన్న విషయం పైనే.


Click it and Unblock the Notifications











