రామ్ చరణ్ నిజంగా మగధీరుడే!!

దాంతో రెండో సినిమాకే ఆ రేంజి క్రెడిట్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ నిజంగా మగధీరుడు అని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్, శ్రీహరి ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం రామోజి ఫిలిం సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో తన కుమారుడుతో కలసి బంగారు కోడి పెట్ట పాటలో నర్తిస్తున్నారు. నాలుగు వందల ఏళ్ళ క్రిందట మొదలయ్యే ఈ కథ పునర్జన్మ నేపధ్యాన్ని కలుపుకుని ఈ కాలంతో ముగుస్తుంది. యాక్షన్ ఎపిసోడ్లతో కలిగిన ప్రేమ కథగా ఈ చిత్రం గురించి యూనిట్ సభ్యులు చెప్తున్నారు. బెస్టాఫ్ లక్ మగధీర.
movies telugu ram charan rajamouli geetha arts ghajini kajal srihari కీరవాణి చిరంజీవి రాజమౌళి రామచరణ్


Click it and Unblock the Notifications