సంచలన విజయంతో ఫోర్ సెంచురీలు కొట్టిన ‘మగధీర’
రామ్ చరణ్ తేజ్ హీరోగా, కాజల్ హీరోయిన్ గా గ్రేట్ సెన్సేషనల్ డైరక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'మగధీర" సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అల్లు అరవింద్ నిర్మాణ సారద్యంలో రూపొందిన ఈ చిత్రం కర్నూల్ లోని 'లక్ష్మీ థియేటర్" లో ఆ మధ్య 365 డేస్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 400రోజులు పూర్తయ్యింది. వాటం చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా రెండేళ్లు పూర్తి చేసుకుంటుందని పంపిణీదారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సెంచరీ కొట్టడమే గగనం అయితే ఏకంగా 'మగధీర" ఫోర్ సెంచురీలు కొట్టడం అభినందించదగ్గ విషయమే.
మగధీర రామ్ చరణ్ తేజ్ కాజల్ రాజమౌళి అల్లు అరవింద్ సునీల్ శ్రీహరి magadheera ram charan teja kajal ss rajamouli allu aravind sunil srihari


Click it and Unblock the Notifications