'భారీ ఫ్రింట్లతో విడుదలకు సిద్దమౌతున్న: మగధీర'
చిరు తనయుడు నటవారసుడు అయిన రామ్ చరణ్ 'చిరుత" సినిమా ద్వారా తెలుగు తెరపై కనిపించి అందరి మన్ననలు అందుకొన్న తర్వాత రెండో చిత్రమైన 'మగధీర" ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12 వందల థియేటర్లలో 1500ఫ్రింట్లతో గీత ఆర్టస్ పతాకం పై విడుదల కాబోతున్న మగధీర రన్ టైమ్ రెండు గంటలా నలబై ఆరు నిమిషాలు, ఈ సినిమా 16 రీల్స్ తో కూడుకొన్నదని. ఈ సినిమా భారీ హంగులతో విడుదల కావడానికి ల్యాబ్ లో సిద్దమౌతున్నది. మగధీర సినిమా ప్రపంచవ్యాప్తంగా జులై 31 న విడుదల కాబోతున్నది.
magadheera ram charan teja kajal rajamouli prints allu aravind chiranjeevi విజయేంద్ర ప్రసాద్ ఎం రత్నం కీరవాణి కెకెసెంథిల్ కుమార్ అల్లు అరవింద్ ఎస్ ఎస్ రాజమౌళి


Click it and Unblock the Notifications