'మగధీర' ఒక్క నెలలో...
రామ్ చరణ్ తేజ రెండో సినిమా మగధీర వాయిదా పడుతూ వచ్చినా చివరికి విడుదల తేదీ జు లై 22 కు ఖరారైంది. ఆడియో జూన్ 28 న విడుదల చేస్తారు. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ కొట్టిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. శ్రీహరి ముఖ్యపాత్రలో కన్పిస్తాడు. అరుంధతి ఫేం సెంతిల్ కుమార్ కెమెరా పని చేశాడు. ఈ సినిమాకి నిర్మాత అల్లు అరవింద్. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక ప్రింట్లతో ఈ సినిమా జులై 22 న విడుదల కానుంది.
More from Filmibeat
ram charan teja magadheera chiranjeevi srihari senthil kumar rajamouli keeravani రామ్ చరణ్ తేజ కీరవాణి సెంతిల్ కుమార్ మగధీర కాజల్ అగర్వాల్


Click it and Unblock the Notifications











