ఫిల్మ్ ఫేర్ అవార్డుకి పోటి మగధీర వర్సెస్ అరుంధతి....!?
మగధీర, అరుంధతి సినిమాల మధ్య పోటి ఏర్పడింది. ఫిల్మ్ ఫేర్ అవార్డులకూ ఈ రెండు సినిమాలు తెలుగు ఇండస్ట్రీ తరపున ఎంపిక చేశారు. తెలుగులో ఉత్తమ చిత్రానికి ఈ రెండు పోటి పడుతున్న నేపద్యంలో ఏ సినిమాకు అవార్డు వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైవిధ్యమైన ధ్రిల్లర్, సోసియేఫాంటసీ సినిమాగా అరుంధతిని పేర్కొనవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో పునర్జన్మ నేపద్యంలో తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రం మగధీర. రెండూ తెలుగులో బ్లాక్ బస్టర్స్. అందుకే తెలుగులో ఉత్తమ సినిమా కోసం ఈ రెండు సినిమాలను ఎంపిక చేశారు. కాని అవార్డు ఏ సినిమాను వరిస్తుందో వేచి చూడాల్సిందే.
అరుంధతి అనుష్క రామ్ చరణ్ తేజ్ మగధీర రాజమౌళి ఫిల్మ్ ఫేర్ అవార్డు arundhati anushka ram charan teja magadheera rajamouli film fare awards


Click it and Unblock the Notifications