సండే 'మగధీర' వరద బాధితులకే

By Santaram

ఇక మీదట "మగధీర" సినిమాపై ఆదివారం నాడు వచ్చే కలెక్షన్లను ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు అందించాలని ఆ సినిమా నిర్మాత అల్లు అరవింద్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. మగధీర సినిమా గతంలో కలెక్షన్ల విషయంలో ఉన్న రికార్డును ( పోకిరి కంటే) యాభై శాతం అధిగమించింది.

1. నిజాం --- 73 రోజులకు 23.6 కోట్లు --- (గత రికార్డు అరుంధతి 12.7 కోట్లు)
2. సీడెడ్ --- 70 రోజులకు 13.10 కోట్లు --- (గత రికార్డు ఇంద్ర 7.5 కోట్లు)
3. ఉత్తరాంధ్ర -- 73 రోజులకు 5.5 కోట్లు --- (గత రికార్డు యమదొంగ 3.25 కోట్లు)
4. తూర్పు గోదావరి --- 73 రోజులకు 3.95 కోట్లు --- (గత రికార్డు అరుంధతి 2.34 కోట్లు)
5. పశ్చిమ గోదావరి --- 73 రోజులకు 4.05 కోట్లు --- (గత రికార్డు పోకిరి 2.1 కోట్లు)
6. కృష్ణ --- 73 రోజులకు 3.55 కోట్లు --- (గత రికార్డు పోకిరి 2.25 కోట్లు)
7. గుంటూరు --- 73 రోజులకు 5.1 కోట్లు --- (గత రికార్డు పోకిరి 3.12 కోట్లు)
8. నెల్లూరు --- 73 రోజులకు 3.2 కోట్లు --- (గత రికార్డు అరుంధతి 1.48 కోట్లు)
9. కర్ణాటక --- 73 రోజులకు 6.02 కోట్లు --- (గత రికార్డు స్టాలిన్ 3.15 కోట్లు)
10. ఓవర్సీస్ --- 73 రోజులకు 8.5 కోట్లు --- (గత రికార్డు జల్సా 4.1 కోట్లు)
11. ఇతర చోట్ల --- 8 వారాలకు 1.25 కోట్లు --- (గత రికార్డు స్టాలిన్ 0.45 కోట్లు)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X