వైరల్ వీడియో: మతిపోగుడుతున్న తమన్నా సెక్సీ స్టెప్పులు.. అప్పుడు స్వింగ్ జరా, ఇప్పుడు ఇలా!

Recommended Video

మతిపోగుడుతున్న తమన్నా సెక్సీ స్టెప్పులు.. అప్పుడు స్వింగ్ జరా, ఇప్పుడు ఇలా!

మిల్కీ బ్యూటీ తమన్నా సోయగాలకు ఇప్పటికే యువతలో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తమన్నా అందం, అభినయంతో పాటు అద్భుతంగా నృత్యం చేయగల నటి. తమన్నా లాంటి నటి వెండి తెరపై డాన్స్ చేస్తుంటే యువత హోరెత్తిపోవడం ఖాయం. ఇది వరకే ఇలా జరిగింది. ఇటీవల తమన్నాకు, ఫ్రెంచ్ డీజే అయిన డీజే స్నేక్ మధ్య సోషల్ మీడియాలో సంభాషణ జరిగింది. స్నేక్ మాట్లాడుతూ బాహుబలి చిత్రాన్ని చూశానని తమన్నా ఫెర్ఫామెన్స్ బావుందని అన్నారు. తమన్నా కూడా స్నేక్ కు బదులిచ్చింది. ఇటీవల స్నేక్ ఆల్బమ్ నుంచి విడుదలైన మాగంట రిథమ్ సాంగ్ తనకు చాలా బాగా నచ్చిందని తమన్నా తెలిపింది. దీనికి డాన్స్ చేయగలవా అంటూ స్నేక్ ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలంజ్ ని సీరియస్ గా తీసుకున్నా తమన్నా దుమ్ము దులిపేసింది. ఆ సాంగ్ కు తమన్నా చేసిన డాన్స్ ప్రస్తుతం యువతని కుదిపేస్తోంది.

అప్పుడు రచ్చలో

అప్పుడు రచ్చలో

సెక్సీ స్టెప్పులతో డాన్స్ వేయడంలో తనకు తానే సాటి అని తమన్నా మరో మారు నిరూపించుకుంది. రాంచరణ్ రచ్చ చిత్రంలో వాన వాన వెల్లువాయే సాంగ్ కు తమన్నా చేసిన డాన్స్ ఎప్పటికి తెలుగు యువత మరచిపోలేరు.

 మొన్న స్వింగ్ జరా

మొన్న స్వింగ్ జరా

గత ఏడాది విడుదలైన ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్ చేసింది. స్వింగ్ జర అనే ఈ సాంగ్ ఇప్పటికి యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది.ఈ సాంగ్ లో తమన్నా అందాల ఆరబోత, రెచ్చిపోయి డాన్స్ చేసిన విధానం యువత మతి పోగొట్టేలా చేసింది.

ఛాలెంజ్ స్వీకరించి మరీ

ఛాలెంజ్ స్వీకరించి మరీ

డీజే స్నేక్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించిన తమన్నా తన సెక్సీ స్టెప్పులతో డాన్స్ అదరగొట్టేసింది. సాంగ్ కు తగ్గట్లుగా హుషారుగా అదిరిపోయే స్టెప్పులు వేసి అలరించింది.

వైరల్ అయిన వీడియో

మాగంట రిథమ్ సాంగ్ కు తమన్నా చేసిన డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లని కుదిపేస్తోంది . తనలో ఎంతటి డాన్స్ ప్రతిభ దాగివుందో ఈ వీడియో ద్వారా తమన్నా నిరూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X