Maha Samudram Twitter Review.. అజయ్ భూపతి టేకింగ్ సూపర్.. ఫస్టాఫ్ స్లోగా ఉన్నప్పటికీ..

శర్వానంద్, సిద్దార్థ్, అను ఇమ్మాన్యుయేల్, సమ్మోహనం, వీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న అదితి రావు హైదరీ నటించిన తాజా చిత్రం మహా సముద్రం. ఈ సినిమాకు RX100 అందించిన అజయ్ భూపతి దర్శకుడు. ఎకే ఎంటర్‌మైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత రామబ్రహ్మం సుంకర. ఈ చిత్రం అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై నెటిజన్ల ట్విట్టర్‌లో వెల్లడించిన అభిప్రాయాలు మీ కోసం

అజయ్ భూపతి టేకింగ్ సూపర్

అజయ్ భూపతి టేకింగ్ సూపర్

మహ సముద్రం చిత్రంలో విజయ్ అనే పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో సిద్దార్థ్ బాగున్నాడు. మ్యూజిక్ బాగుంది. అజయ్ భూపతి టేకింగ్ సూపర్

2017 బ్యాక్ డ్రాప్‌గా

2017 బ్యాక్ డ్రాప్‌గా

2017 బ్యాక్ డ్రాప్‌గా కథ చెప్పడం ప్రారంభించారు. ఇద్దరి స్నేహితుల మధ్య భావోద్వేగాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి.

 చైతన్ భరద్వాజ్ మ్యూజిక్

చైతన్ భరద్వాజ్ మ్యూజిక్


అర్జున్‌గా శర్వానంద్, లా స్టూడెంట్‌గా అను అగర్వాల్ పాత్రల పరిచయాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ బాగుంది.

ఇంటర్వెల్ ఫైట్ హైలెట్


ఫస్టాఫ్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉంది. సినిమాకు ఇంటర్వెల్ ఫైట్ హైలెట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

ఫస్టాఫ్ డీసెంట్‌గా

ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. సినిమా స్లోగా ప్రారంభమైనప్పటికీ.. ఇంటర్వెల్ సమయానికి మంచి జోష్‌తో పికప్ అయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది.

మహా సముద్రం బిజినెస్

మహా సముద్రం బిజినెస్

మహా సముద్రం బిజినెస్ భారీగా జరిగింది. ఎక్కువ థియేటర్లలో కూడా రిలీజ్‌కు సిద్దమైంది. నైజాంలో 210 థియేటర్లు, సీడెడ్‌లో 110కిపైగా థియేట్లర్లు, ఆంధ్రాలో 240కిపైగా థియేటర్లు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 560కిపైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నది.

Recommended Video

Actress Aditi Rao Hydari About Maha Samudram | Part 2
ఏపీ, తెలంగాణలో మహా సముద్రం

ఏపీ, తెలంగాణలో మహా సముద్రం

ఏపీ, తెలంగాణలో మహా సముద్రం రూ.12.6 కోట్ల బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 14 కోట్లు రాబట్టాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X