ప్రభాస్ తో మహదేవన్ ఫైనలైజ్!!!

By Staff
Prabhas
మొత్తానికి ఎస్.ఎస్.రాజమౌళి శిష్యుడు మహదేవన్ సబ్జెక్టు కి మంచి రోజులొచ్చాయి. 'క్షత్రియుడు' పేరుతో ఎన్టీఆర్ కి, బాలయ్య కీ చెప్పిన ఈ కథ ప్రభాస్ దగ్గర ఆగింది. 'రాజు' టైటిల్ తో ఈ చిత్రాన్ని కృష్ణరాజు, ప్రభాస్ కాంబినేషన్ లో గోపీకృష్ణ బ్యానర్ పై నిర్మించనున్నారు. 'గాడ్ ఫాదర్' మరో వెర్షన్ గా గతంలో వచ్చిన 'క్షత్రియ పుత్రుడు' సినిమాకు దగ్గరగా ఈ కధ ఉండే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినవస్తున్నాయి. శివాజీ గణేషన్ పాత్రను కృష్ణరాజు, కమల్ పాత్రను ప్రభాస్ పోషిస్తారని వాటి సారాంశం. ఈ రూమర్స్ ఎలా ఉన్నా ఆగస్టు 14న ఈ సినిమా పూజా కార్యక్రమం జరుగుతుందని , హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తి కాలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ సారన్నా ప్రభస్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X