twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహానటి సినిమాకు మెగాస్టార్ చిరంజీవి సెంటిమెంట్!

    |

    అలనాటి దిగ్గజ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం మహానటి. సావిత్రి పాత్రలో సంచలన హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. కీర్తి సురేష్ సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ తో పాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, సమంత, అవసరాల శ్రీనివాస్ వంటి నటులు నటిస్తున్నారు.

    ఉగాది సందర్భంగా మహానటి చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించడం విశేషం. మహానటి చిత్రాన్ని మే 9 న విడుదల చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవితో వైజయంతి మూవీస్ జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. మహానటి చిత్ర విడుదల విషయంలో వైజయంతి మూవీస్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కూడా మే 9 న విడుదల అయ్యి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

    Mahanati movie release date announced

    English summary
    Mahanati movie release date announced. Chiranjeevi sentiment for Mahanati movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X