'మహారధి' చిత్రంలోని పాటపై వివాదం

రక్ష అనే స్వచ్ఛంద సంస్ధ ద్వారా క్షమాపణలు చెప్పేందుకు ఆ చిత్ర బృందం సిద్ధమైంది. ఈ మేరకు ఆ చిత్ర నిర్మాత వాకాడ అప్పారావు ,సంగీత దర్శకుడు గురుకిరణ్ నిన్న(బుధవారం) హైదరాబాద్ లో విలేఖరుల సమావేన్ని ఏర్పాటు చేసారు.మహారధి చిత్ర దర్శకుడు పి.వాసు క్షమాపణలు కోరుతూ భజరంగ్ దళ్ కి లేఖ రాశారు. దీంతో ఈ వివాదానికి స్వస్తి పలకాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. ఈ సమావేశంలో భజరంగ్ దళ్ ప్రతినిధి ప్రతాప్,రక్ష అధ్యక్షుడు సీవిఎల్ నరసింహరావు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











