‘గాంధీ’ మనువడితో ‘మహాత్మ’ ఆడియో
కృష్ణవంశీ కాంబినేషన్ లో శ్రీకాంత్ హీరోగా భావన కథానాయికగా నటిస్తున్న చిత్రం 'మహాత్మ" అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా విడుదకు సిద్దమౌతున్న విషయం తెలిసిని విషయమే. ఈ సందర్భంగా ఆడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ శ్రీకాంత్ కి ఈ చిత్రం ఒక మంచి గిప్ట్ అని ఈ సినిమా ఖడ్గం తరహాలో హిట్ అవుతుందని గట్టి నమ్మకం ఉందని, ఈ చిత్రంతో శ్రీకాంత్ కి సినిమా కెరీర్ లో మరో టర్ర్నింగ్ పాయింట్ అవుతుందని తెలిపారు.
జీతిపిత మహాత్మా గాంధీ మునిమనువడు 'తుషార్ గాంధీ" సోమవారం హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ వద్ద గల బాపూఘూట్ ను సందర్శించి నివాళులర్పించారు. 'మహాత్మ" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గోనేందుకు వచ్చిన మీడియాతో మాట్లాడారు. గాంధీజీ సిద్ధాంతాలను ఎవరూ పాటించడం లేదని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీరు రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు అని అడుగగా తనకు రాజకీయాలు సరిపడవని సమాదానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











