కృష్ణవంశీ మహాత్మ పోస్ట్ ఫోన్
శ్రీకాంత్ వందవ చిత్రం మహాత్మ రిలీజ్ డేట్ అక్టోబర్ తొమ్మిదికి వాయిదా పడింది. కృష్ణవంశి డైరక్ట్ చేసిన ఈ చిత్రం మొదట ఈ చిత్రాన్ని గాంధీ జయింతి అయిన అక్టోబర్ రెండున రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసారు. అయితే సెన్సార్ సమస్యలు వల్ల ఈ చిత్రం వాయిదా వేయాల్సిన పరిస్ధితి వచ్చింది. కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు మాత్రమే కాక సూపర్ హిట్ అయిన పాట లోని ఇందిమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అనే బిట్ ని కట్ చేయమని సెన్సార్ సూచించినట్లు సమాచారం. అయితే దర్శక,నిర్మాతలు ఒప్పుకోకపోవటంతో రివైజింగ్ కమిటీకి వెళ్ళింది. దాంతో ఈ చిత్రాన్ని అక్టోబర్ రెండుకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
శ్రీకాంత్ కృష్ణవంశి చార్మి మహాత్మా రివైజింగ్ కమిటి అక్టోబర్ తొమ్మిది సెన్సార్ srikanth krishna vamsi charmi mahatma kadgam censor gandhi oct9


Click it and Unblock the Notifications