అవును...నేను ఆయన్నే ఫాలో అవుతున్నాను: మహేష్ బాబు
మహేష్ బాబు రీసెంట్ గా తన ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ...అవును...ఫైనల్ గా నేను నా బావగారిని ఫాలో చేస్తున్నాను.ఆయనే నాకు నిజంగా ప్రేరణ ఇస్తూంటారు. ఆయన నా కొత్త ఇంటికి వచ్చారు. ఆయన చాలా ఇష్టపడ్డారు. నాకు చాలా సంతోషమేసింది అంటూ రాసారు. ఇక మహేష్ బాబు జూబ్లీహిల్స్ రోడ్ నె౦.81లో కడుతున్న కొత్త ఇంట్లోకి ఈ మధ్యనే గృహ ప్రవేశం చేసారు. ప్రస్తుతం దూకుడుచిత్రం చేస్తున్నారు.శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. అందులో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. దూకుడు"ని 16 రీల్స్ బ్యానర్ పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మహేష్ బాబు శ్రీను వైట్ల దూకుడు సమంత ఖలేజా అనుష్క mahesh babu srinu vytla dookudu kajal samantha khaleja anushka


Click it and Unblock the Notifications