»   » మహేష్ బాబు అన్నయ్య కొడుకు ధోతి ఫంక్షన్ (ఫోటోస్)

మహేష్ బాబు అన్నయ్య కొడుకు ధోతి ఫంక్షన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ధోతి పంక్షన్ ఇటీవల హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన వారంతా హాజరయ్యారు. ప్రముఖులు, అతిథులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ధోతి పంక్షన్ గ్రాండ్ గా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

కృష్ణ వారసుడిగా రమేష్ బాబు 80, 90ల్లో పలు చిత్రాల్లో నటించారు. అయితే రమేష్ బాబుకు అనుకున్న రేంజిలో క్లిక్ కాక పోవడంతో నటనకు దూరం అయ్యారు. తర్వాత నిర్మాతగా పలు చిత్రాలు నర్మించారు. తన సోదరుడు మహేష్ బాబు నటించిన పలు చిత్రాలకు రమేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు.

రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని ప్రస్తుతం చదువుపైనే తన పూర్తి ఫోకస్ పెట్టాడు. మరి చదువు పూర్తయిన తర్వాత సినిమా రంగం వైపు వస్తారా? లేక వేరే రూట్లో వెళతారా? అనేది తేలాల్సి ఉంది. కుర్రాడిని చూస్తుంటే లవర్ బాయ్ లుక్ లో ఉన్నాడు. సినిమాల్లో ట్రై చేస్తే బావుంటుందని అంటున్నారు.

మహేష్ బాబు, నమ్రత

మహేష్ బాబు, నమ్రత


జయకృష్ణ ధోతి ఫంక్షన్ లో మహేష్ బాబు, నమ్రత, పిల్లలు

సితారతో..

సితారతో..


ముద్దుల కూతురు సితారతో కలిసి మహేష్ బాబు.

మహేష్, న్రమత

మహేష్, న్రమత


జయకృష్ణ ధోతి ఫంక్షన్ లో మహేష్ బాబు, నమ్రత

సితార

సితార


ముద్దుల కూతురు సితారతో కలిసి మహేష్ బాబు.

నమ్రత

నమ్రత


కూతురు సితారతో కలిసి నమ్రత శిరోద్కర్

కృష్ణ

కృష్ణ


తన మనవడు జయకృష్ణ ధోతి ఫంక్షన్ లో కృష్ణ.

మహేష్, కృష్ణ

మహేష్, కృష్ణ


జయకృష్ణ ధోతి ఫంక్షన్ లో మహేష్ బాబు, కృష్ణ.

ఇద్దరు బావలతో..

ఇద్దరు బావలతో..


తన ఇద్దరు బావలతో కలిసి మహేష్ బాబు ఇలా...

సితార

సితార


సితార ఎక్కడకెళ్లినా సందడిగా అల్లరి చేస్తూ కనిపిస్తుంటుంది.

సితార

సితార


ముద్దుల కూతురు సితారతో కలిసి మహేష్ బాబు.

సితార

సితార


ముద్దుల కూతురు సితారతో కలిసి మహేష్ బాబు.

గౌతమ్

గౌతమ్


తన అన్నయ్య జయకృష్ణ ధోతి ఫంక్షన్ లో గౌతం

రమేష్ బాబు

రమేష్ బాబు


జయకృష్ణ ధోతి ఫంక్షన్ లో రమేష్ బాబు, మహేష్ బాబు, గౌతం, కృష్ణ

నమ్రత

నమ్రత


జయకృష్ణ ధోతి ఫంక్షన్ లో నమ్రత

గౌతమ్

గౌతమ్


తన అన్నయ్య జయకృష్ణ ధోతి ఫంక్షన్ లో గౌతం

మహేష్ బాబు

మహేష్ బాబు


జయకృష్ణ ధోతి ఫంక్షన్ లో మహేష్ బాబు.

మంజుల

మంజుల


జయకృష్ణ ధోతి ఫంక్షన్ లో మహేష్ బాబు, మంజుల

నమ్రత

నమ్రత


తన ఇద్దరు పిల్లతో కలిసి నమ్రత.

Photos courtesy: Pinto Rox Photography

English summary
Mahesh Babu at his brother Ramesh Babu's son Function.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X