గర్ల్స్ జోష్...మహేష్ బాబుతో ఇలా (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: 'ఐడియా స్టూడెంట్ అవార్డ్స్ 2013-14' ప్రధానోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణలో జరిగింది. ఐడియా సెల్యూలర్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేసిన మహేష్ బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజయ్యారు. వివిధ కళశాలల నుండి 5 రంగాల్లో నైపుణ్యం కలిగిన విద్యార్థులను అవార్డులకు ఎంపిక చేసారు.

ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో అవార్డులు సాధించిన విద్యార్థులకు మహేష్ బాబు చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేసారు. అవార్డులు సాధించిన విద్యార్థులను మహేష్ బాబు అభినందించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి ఫోటోలు ఫోజులు ఇచ్చారు.

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని పలువురు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

‘ఐడియా స్టూడెంట్ అవార్డ్స్ 2013-14' ప్రధానోత్సవ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

‘ఐడియా స్టూడెంట్ అవార్డ్స్ 2013-14' ప్రధానోత్సవ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజయ్యారు.

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

వివిధ విభాగాల్లో అవార్డులు సాధించిన విద్యార్థులకు మహేష్ బాబు చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేసారు.

అవార్డులు సాధించిన విద్యార్థులను మహేష్ బాబు అభినందించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి ఫోటోలు ఫోజులు ఇచ్చారు.

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని పలువురు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేసారు.

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

వివిధ విభాగాల్లో అవార్డులు సాధించిన విద్యార్థులకు మహేష్ బాబు చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేసారు.

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

‘ఐడియా స్టూడెంట్ అవార్డ్స్ 2013-14' ప్రధానోత్సవ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజయ్యారు.

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని పలువురు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేసారు.

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

‘ఐడియా స్టూడెంట్ అవార్డ్స్ 2013-14' ప్రధానోత్సవ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజయ్యారు.

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

‘ఐడియా స్టూడెంట్ అవార్డ్స్ 2013-14' ప్రధానోత్సవ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజయ్యారు.

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

‘ఐడియా స్టూడెంట్ అవార్డ్స్ 2013-14' ప్రధానోత్సవ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజయ్యారు.

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

మహేష్ బాబు ఐడియా అవార్డ్స్

వివిధ కళశాలల నుండి 5 రంగాల్లో నైపుణ్యం కలిగిన విద్యార్థులను అవార్డులకు ఎంపిక చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X